Thursday, September 19, 2013

సెనగపిండితో...గొప్ప ఆయుర్వేద

సెనగ పిండిలో గొప్ప ఆయుర్వేద ఔషధ లక్షణాలున్నాయి. ఇది చర్మ ఛాయలో అద్భుతమైన మార్పును
తీసుకొస్తుంది. సెనగపిండిని, పెరుగుతో కలిపి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసు కోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment