నేచురల్‌గా ఫెయిర్‌నెస్ స్కిన్ పొందడానికి ఒక మంచి మార్గం ఓట్ మిల్.
ఓట్ మీల్‌ను ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల ముఖంలో
కచ్చితంగా మార్పు
వస్తుంది. ఓట్ మీల్ పౌడర్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను
ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఇలా క్రమంగా చేస్తే చర్మం రంగులో తప్పకుండా
మార్పు వస్తుంది.
No comments:
Post a Comment