Tuesday, September 24, 2013

కలబంద, చర్మానికి చాలా మేలు

కలబంద, చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మం మీద నలుపును తగ్గిస్తుంది. ముఖం మీద ఏర్పడ్డ మచ్చలను తొలగిస్తుంది. తాజాగా ఉండే కలబంద కట్‌ చేసి దానిలోని జెల్‌ను ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు ముఖం, మెడకు రాయాలి.

No comments:

Post a Comment