ప్రస్తుత రోజుల్లో డైటింగ్ చేయడం అనేది అన్ని ప్రదేశాల్లో..అన్ని వయస్సుల
వారు ఇష్టపడుతున్నారు. కొందరు ఆచరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి మరియు
అందంగా ఉండటానికి, బరువు తగ్గించుకోవడానికి ఒక్కోరికి ఒక్కో కారణం
ఉండవచ్చు. కానీ అన్నింటికి పరిష్కారం మార్గాంగా డైటింగ్ ను ఎంపిక
చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా అందంగా ఉండటం కోసం అధిక కేలరీలను మరియు
కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడం కోసం డైటింగ్ పేరుతో చాలా మంది తెలివి
తక్కువగా తమకు ఇష్టమైన వంటకాలను కూడా తినడం మానేస్తున్నారు. ఇష్టమైనవే
కాదు, కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలకు దూరం అవుతున్నారు.?అవునా కాదా?
కొన్ని ఆహారాలు అధిక క్యాలరీలను మరియు కొవ్వులను కలిగి ఉన్నా అవి ఎనర్జీ
అంధివ్వడానికి, బరువు తగ్గించడానికి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతాయి.
అటువంటి ఆహారాల్లో చికెన్ ఒకటి. చికెన్ అంటే చాలా మందికి అమితమైన ఇష్టం.
మరి మాంసాహారులు తమకు ఇష్టమైన చికెన్ వంటలను బోల్డ్ స్కై అంధిస్తోంది.
ముఖ్యంగా డైటర్స్ కోసం ఈ రిసిపిలు డైటర్స్ కు బాగా ఉపయోగపడుతాయి. వీటిలో
ఎక్స్టా ఆయిల్ లేదా ఫ్యాట్ ఉండవు. కాబట్టి, బరువు పెరుగుతామనే బెంగ లేకుండా
ఈ బేక్డ్ చికెన్ రిసిపిలను తయారుచేసి హ్యాపీగా తినేయండి..
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
హనీ మస్టర్డ్ చికెన్
ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా రుచిగా తినాలిపిస్తున్నప్పుడు, అతి తర్వగా తయారు
చేసుకొని తిలగలిలే రుచికరమైనటువంటి చికెన్ స్పెషల్, హనీ మస్టర్డ్ చికెన్.
తక్కువ పదార్థాలతో రుచికరంగా తక్కువ సమయంలో వండుకొని తినేయేవచ్చు. ఈ చికెన్
రిసిపిలో తేనె, ఆలివ్ ఆయిల్, ఆవాలు చేర్చడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచి

No comments:
Post a Comment