Tuesday, September 24, 2013

ఒత్తిడిని జయించడానికి 15 సూపర్ ఫుడ్స్

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, పార్టీ కల్చర్స్, ఒత్తిడి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. ఇలా మద్యలో వచ్చే అనేక రకాలా అనారోగ్యసమస్యలను ఎదుర్కోవాలంటే , వాటిని ముఖ్య కారణాలు కనుగొని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. మీరు తీసుకొనే ఆహారం,మీరు అనుకొన్నదాని కంటే చాలా గొప్పగా ప్రభావం చూపెడుతాయి అన్న విషయం మీకు తెలుసా?ఇక్కడ కొన్ని ఆహారాలను లిస్ట్ చేయబడి ఇస్తున్నాం. ఈ టాప్ 14 ఆహారాలు మీరు తీసుకోవడం వల్ల ప్రశాంతమైన మనస్సు మరియు ఒత్తిడి తగ్గించుకోవడానికి సహాయపడుతాయి.
నట్స్: నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఈ ఖనిజం మన శరీరంలో లోపిస్తే అలసట మరియు ఆందోళనకు గురికావల్సి వస్తుంది. అందువల్ల , ఒక గుప్పెడు నట్స్ తినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

No comments:

Post a Comment