ఈ స్వాతంత్రదినోత్సవ సందర్భంగా ఏదైనా స్పెషల్ గా, డిఫరెంట్ గా తయారు చేయాలనుకుంటున్నారా. అయితే ఈ నోట్లో నీళ్ళూరించే ఈ స్పెషల్ రిసిపిని తయారు చేసి ఒక దేశీ టచ్ ఇవ్వండి. స్వాతంత్ర దినోత్సవం నాడు స్వీట్ మరియు స్నాక్స్ తో సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మరింత గ్రాండ్ గా జరగాలంటే దేశీ టచ్ తో ఇటువంటి రిసిపిలు ఉండాల్సిందే. ఇలా స్పెషల్ గా వంటే రిసిపిలకు చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది. అంతే కాదు రుచిగా కూడా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలనకు ఫర్ ఫెక్ట్ డిసెర్ట్ మాత్రమే కాదు, అందరికి నచ్చే, మెచ్చే డిజర్ట్ కూడా ఇది. మరి ఈ ట్రైకలర్ జ్యూస్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
గ్రీన్ లేయర్ కు కావల్సినవి: కివి పండు(తురుముకోవాలి): 1/2cup నీళ్ళు: 1 మరియు 1/2cup జెలటిన్: 2tsp

jatiya patakam namunaa lo kekulu juce lu cheyatam baaguntumdaa ?
ReplyDelete