Wednesday, December 23, 2015

కళ్లక్రింద డార్క్ సర్కిల్స్ ను మాయం చేసే ఐ మాస్క్...

డార్క్ సర్కిల్స్, కళ్లక్రింద ఉబ్బు లేదా అలసిపోయినట్లు కనిపించే కళ్లు ఇవి ఏజ్ అయిపోయిన వారి లక్షణాలను చూపుతాయి. ఇది మొత్తం వ్యక్తి యొక్క పర్సనాలీటి మీద ప్రభావం చూపుతుంది. ఇది సైనస్ మరియు ఇన్ఫెక్షన్,
స్ట్రెస్ , హెరిడిటీ, డ్రై స్కిన్ మరియు సన్ ఎక్స్ ఫ్లోజర్ , కోల్డ్ , హానికరమైన కెమికల్స్ ఉపయోగించడం, పోషకాల లోపం, నిద్రలేమి మరియు కొన్ని రకాల మందుల యొక్క దుష్ప్రభావాల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అధికంగా ఉంటాయి. కళ్ళ క్రింద చర్మం రంగులో మార్పులు రావడం వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి. ఈ డార్క్ సర్కిల్స్ మరియు పఫీ ఐస్ ను తొలగించుకోవడానికి మహిళలు చేయని ప్రయత్నాలు, ఉపయోగించని హోం రెమెడీస్, వాడిన చిట్కాలంటూ లేవు. అయితే ఈ సమస్య నుండి సక్సీడ్ అయ్యారా లేదా అన్నదే సందేహం! ఖరీదైన హోం రెమెడీస్ కు ప్రత్యామ్నాయంగా చౌకైన హోం రెమెడీస్ మరియు చిట్కాలతో డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవచ్చు. కాస్మోటిక్స్ లో హానికరమైన కెమికల్స్ వినియోగించడం వల్ల కళ్ళ క్రింది చాలా సున్నితమైన ప్రదేశాన్ని డ్యామేజ్ చేస్తాయి. అందువల్ల, ఎప్పుడూ నేచురల్ పద్దతులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. పఫీ ఐస్ మరియు డార్క్ సర్కిల్స్ ను తొలగించడంలో ఫేస్ మాస్క్ లు గ్రేట్ గా సహాయపడుతాయి . కంటి క్రింది భాగంలో చర్మం చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల సరైనా...హాని కలిగించని మాస్కులను ఎంపిక చేసుకోవాలి. అలాంటి హెల్తీ అండ్ కేర్ ఫుల్ మాస్క్ లను కొన్నింటిని లిస్ట్ అవుట్ చేసి ఈ క్రింది తెలపడం జరిగింది . ఈ క్రింది హోం మేడ్ పద్దతు వల్ల కంటి క్రింది భాగంలో డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవచ్చు. 

No comments:

Post a Comment