Wednesday, December 23, 2015

సన్ ఫ్లవర్ ఆయిల్లోని స్కిన్ అండ్ హెయిర్ బెనిఫిట్స్

ప్రకృతిలో జనిస్త్తున్న పుష్పాలు మానవాళిని కనువిందు చేస్తుంటాయి. అందులోనూ సూర్యుడితో పాటు తిరిగే పొద్దు తిరుగుడు పచ్చదనంతో పాటు భారీ తనం కూడా కంటికింపుగా ఉంటుంది. అంతే కాదు సన్ ఫ్లర్ నుండి వికసించే...www.pokiri.in
విత్తనాలు కూడా ఆరోగ్య, సౌందర్య సాధాణాలు అధికంగా వినియోగిస్తున్నారు . అత్యధికంగా ప్రపంచం మొత్తంలో ప్రధమంగా వినియోగించెది వంటనూనెగా.. సౌందర్య ద్రవాలు, లేపనాలలో, చర్మరక్షణ నూనెలలో వినియోగిస్తారు. అంతే కాదు ఆరోగ్య పరంగా కూడా చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో లెసిథిన్, కెరోటినాయిడ్స్, టోకోఫెరల్స్ మరియు విటమిన్ ఎ, డి, మరియు ఇలు పుష్కలంగా ఉంటాయి . ఇంకా మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం మరియు జింక్ వంటి న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల . వీటి నుండి వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కానీ, ఆ ఆయిల్ యొక్క ప్రయోజనాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఆయిల్ చర్మానికి మరియు కేశాలకు చాలా అద్భుతాలను చేస్తాయి . సన్ ఫ్లవర్ ఆయిల్ చాలా ఉత్తమమైనది మరియు హెల్తీ స్కిన్ మరియు హెల్తీ హెయిర్ మెయింటైన్ చేయడానికి చాలా సౌకర్యవంతమైనది. సన్ ఫ్లవర్ సీడ్స్ లోని పోషకాలు: ఆరోగ్యప్రయోజనాలు అధిక న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల వీటి చాలా విరివిగా కాస్మోటిక్ ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తున్నారు . ఈ సన్ ఫ్లర్ ఆయిల్ మొటిమలు, ఎగ్జిమా మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ నూనె ఏజింగ్ లక్షణాలను మరియు హానికరమైన యూవి రేస్ నివారిస్తుంది.

No comments:

Post a Comment