Tuesday, December 22, 2015

బేబీకోసం ప్రయత్నిస్తున్నారా? కన్సీవింగ్ ఫుడ్స్

మహిళ గర్భం పొందడం. మహిళ జీవితంలో గర్భం పొందడం అనేది ఆమె జీవితంలో అత్యంత మరియు ఆత్మ-సంతృప్తికర అనుభవాలలో ఒకటి. వివాహమై సంవత్సరాలు గడిచినా కొంత మందికి పిల్లలు కలగరు? ప్రస్తుత రోజుల్లో గర్భం ధరించడం అంటే అంత సులభం కాదు. ఎందుకంటే జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
జంక్ ఫుడ్, నిద్రలేమి, పార్టీలు, మద్యపానం, స్ట్రెస్ వంటివే సంతానలేమికి కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గర్భం రాకుండా సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి కొన్ని మార్గాలు పెళ్లైన ప్రతి ఒక్క మహిళా కోరుకొనేది పిల్లలు కావాలని, కోరుకుంటారు. గతంలో ఆడపిల్లలకు 18నుండి 20ఏళ్ల లోపు పెళ్ళిళ్లు జరిగేవి. ఆవయస్సులో వారికి ఎటువంటి ఒత్తిడి ఉండకపోవడం, నిండు ఆరోగ్యంగా ఉండటం వల్ల వెంటవెంటనే పిల్లలు కలిగే వారు. కానీ, ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఎక్కువ చదువులు, కెరీర్ , ఉద్యోగం, అంటూ పెళ్లి వాయిదా వేయడం వల్ల వయస్సు ఎక్కువ అవ్వడం, సరైన టైమ్ కు పెళ్లికాకపోవడం ఒక సమస్య అయితే, ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం మీద, మహిళల్లో ప్రత్యుత్పత్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. అబార్షన్ అయిందా..?డోంట్ వర్రీ: ఈ సూచనలు మీకోసమే పిల్లలు కావాలని కోరుకొనే వారు, ముందుగా డాక్టర్ ను సంప్రదించి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలలో ఓవొలేషన్ నుండి పార్ట్నర్ యొక్క స్పెర్మ్ క్వాలిటి మరియు ఇద్దరి యొక్క డైట్ అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం వల్ల త్వరగా కన్సీవ్ అవ్వడం మాత్రకాదు, ఎలాంటి మిస్కరేజ్ జరగకుండా ఉంటుంది. మరియు త్వరగా కన్సీవ్ అవ్వడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. 

No comments:

Post a Comment