గర్భధారణ సమయం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో చాలా మరింత ఏకాగ్రత, కేరింగ్ అవసరం. ఎందుకంటే మొదటి మూడునెల్లో పిండం పూర్తిగా ఏర్పడి ఉండదు కాబట్టి, గర్భిణీ స్త్రీ
తీసుకొనే ప్రతి ఒక్క ఆహారం మీద ఒక కన్నేసి ఉంచాలి. తినే ఆహారం వల్ల పిండానికి ఎలాంటి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీలకు ఇతర మందులతో పోల్చినప్పుడు ప్రక్రుతి పరంగా మనకు అందుబాటులో ఉండే హెర్బ్స్ ఆరోగ్యానికి ఉత్తమమైనవి మరియు చౌకైనవి కూడా. ప్రస్తుతం ఔషధాలు, పౌడర్లు, సప్లిమెంట్స్, క్యాప్స్యూల్స్, టీ అండ్ ఇన్ఫ్యూషన్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి సహాయపడుతాయి . హెర్బ్స్ లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ గర్భధారణ సమయంలో వచ్చే స్ట్రెస్, వికారం, మరియు మజిల్ క్రాంప్స్ వంటి ఎన్నో సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి హేర్బల్ రెమెడీస్ లో మెంతి ఆకులు లేదా మెంతులు కూడా ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీకి సహాయపడే హెర్బ్స్ వంటకాలలో వేసే మెంతులు గర్భవతులకు అద్భుత ప్రయోజనాలు చేకూరుస్తాయి. ప్రసవం తర్వాత స్తనాలలో పాలు బాగా పడేలా చేస్తాయి. స్తనాలు పెద్దవి కాకుండా నియంత్రిస్తాయి. ప్రసవం తర్వాత వచ్చే అనేక సమస్యలకు జవాబుగా నిలుస్తాయి.

No comments:
Post a Comment