Thursday, November 5, 2015

పిల్లల్లో తెల్ల జుట్టు నివారణకు చిట్కాలు

మీ పిల్లలు చిన్న వయస్సులోనే ప్రీమెచ్చుర్ గ్రేహెయిర్ సమస్యతో బాధపడుతున్నారా? పిల్లలు తెల్లవెంట్రులకలు సమస్యతో బాధపడుతున్నట్లైతే , అది తల్లిదండ్రులకు బాధకరమైన విషయమే...
సాధరణంగా 60 నుండి 70ఏళ్ళు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీబాధిస్తున్న సమస్య తెల్ల జుట్టు. ముఖ్యంగా 20 నుండి 30ఏళ్ళవారిలో తెల్లవెంట్రుక ఒక్కటి కనబడితే చాలా ఇక వారి ఆందోళ అంతా ఇంతా కాదు, అలాంటిది చిన్న పిల్లల్లో తెల్ల జుట్టు కనబడితే పరిస్థితేంటి. రెండేళ్ళ వయస్సులోనే పిల్లల్లో తెల్లజుట్టు. దీనికి ఒక లాజికల్ ఎక్సప్లనేషన్ ఏంటంటే, ఖచ్చితంగా లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి. పోషకాల లోపం మరియు డైట్ ను సరిగా అనుసరించకపోవడం మరియు ఇతర కొన్న కారణాల వల్ల చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కోవల్సి వస్తున్నది. డెర్మటాలజిస్ట్ ప్రకారం చిన్న పిల్లల్లో కనిపించే తెల్ల జుట్టును కొన్ని ప్రికాషన్స్ మరియు హోం రెమెడీస్ ద్వారా నివారించుకోవచ్చవని అంటున్నారు . పిల్లల్లో తెల్ల జుట్టుకు కారణలేంటి: కేశాలు ప్రోటీన్స్ వల్ల పెరుగుతాయి మరియు తలలోని చర్మంలోపల ఫోలిసెల్స్ ద్వారా జుట్టు పెరుగుతుంది. ఫోలిసెల్స్ చర్మం మీద కేశాలు మొలవడానికి సహాయపడుతాయి. జుట్టు వక్తి అందంగా కనబడటానికి ముఖ్య పాత్ర వహిస్తుంది . జుట్టు తెల్లబడటం ప్రారంభమైతే, అది ఆ వ్యక్తి యొక్క అందం మీద ప్రభావం చూపుతుంది. అలాగే పిల్లల్లో కూడా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరి కారణాలేంటో తెలుసుకుందాము...

No comments:

Post a Comment