Wednesday, November 11, 2015

దానిమ్మలో దాగి ఉన్న బ్యూటీ సీక్రెట్స్

దానిమ్మ! దానిమ్మ యొక్క రుచి మరియు రంగు గురించి మనందరికి తెలిసిన విషయమే . అంత కంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఈ దానిమ్మలో ఉన్నాయి. అయితే, దానిమ్మ తొక్కలోని ప్రయోజనాల గురించి బహుశ చాలా
మందికి తెలిసుండకపోవచ్చు . తరచూ మనం దానిమ్మ తొక్కను పడేస్తుంటాము. అయితే ఈ తొక్కలో కూడా అనేక రకాల బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారా బ్యూటీ నిపుణులు. దానిమ్మ తొక్కను సన్ స్ర్కీన్ గాను, మాయిశ్చరైజర్ గాను మరియు ఫేషియల్ స్ర్కబ్ గాను ఉపయోగించుకోవచ్చు. దానిమ్మతొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ చర్మానికి మరియు కేశాలకు చాలా లోతుగా పోషకాలను అందిస్తుంది. దానిమ్మ తొక్కలో టాప్ 10 ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా దీన్ని ఉపయోగించడానికి ఒక ఉత్తమ మార్గం, తొక్కను ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేసుకొని మూత టైట్ గా ఉన్న డబ్బాలో నిల్వచేసుకోని, అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు. మరి ఈ దానిమ్మ తొక్క పౌడర్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీకి ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే.

No comments:

Post a Comment