Monday, November 16, 2015

గ్లోయింగ్ స్కిన్‌కి మొక్క‌జొన్న పిండితో ఫేస్ ప్యాక్

కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, ఆఫీసుల‌కు వెళ్లే ప‌డ‌తులు ఎవ‌రికైనా చ‌ర్మ స‌మ‌స్య‌లు కామ‌న్. బ‌య‌ట‌కు వెళ్లారంటే దుమ్ము, ధూళి కార‌ణంగా చ‌ర్మ ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటితో పాటు ఒత్తిడి, ఆందోళ‌న కార‌ణంగా చ‌ర్మం
స‌హ‌జ‌త్వాన్ని కోల్పోతుంది. మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా చ‌ర్మం నిర్జీవంగా మార‌డ‌మే కాకుండా.. మొటిమ‌లు, మ‌చ్చ‌లు తీవ్రంగా ఇబ్బందిపెడ‌తాయి. ఇలాంట‌ప్పుడు క్రీములు వాడ‌టం క‌న్నా.. ఇంట్లో ఉండే వాటితోనే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. మేని ఛాయ‌ను పెంపొందించుకోవ‌డానికి మొక్క‌జొన్న పిండి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ర‌క‌ర‌కాల వంట‌కాల్లో వాడే మొక్క‌జొన్న పిండి సౌంద‌ర్యానికి ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. చ‌ర్మకాంతిని పెంచ‌డ‌మే కాదు.. ర‌క‌ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొట్టి చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్క‌జొన్న‌తో ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..

No comments:

Post a Comment