మన శరీరంలో కూడా మార్పులు జరుగుతుంటాయి. సీజన్ బట్టే మనం శరీరంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలను తీసుకోవల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో వ్యాధినిరోధకత చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా త్వరగా జబ్బున పడుతుంటారు. ముఖ్యంగా వార్షాకాలంలో మరింత వేగంగా జబ్బులు చుట్టుముడుతుంటాయి.
వర్షాకాలంలో పిల్లల్లో ఇమ్యూనిటి పెంచాలన్నా, ఇన్ఫెక్షన్ల బారీ నుండి తప్పించుకోవాలన్నా వారికి మూన్ సూన్ ఫుడ్స్ ను అందివ్వడమే. అంటే వారిలో రోగనిరధక శక్తి పెంచే ఆహారాలు అందివ్వడం చాలా అవసరం. వర్షాకాలంలో చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ ను అటాక్ అవుతుంటాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో అంతర్గతంగా స్ట్రాంగ్ గా ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు .
పిల్లలజ్ఞాపకశక్తి, బ్రెయిన్ డెవలప్మెంట్ కు టాప్15 ఫుడ్స్ మనం రెగ్యులర్ గా తీసుకొనే హెల్తీ డైట్ కంటే మాన్ సూన్ ఫుడ్స్ కు పెద్ద డిఫరెంట్ ఏమి ఉండవు. కానీ, వర్షకాలంలో కొద్దిగా ఎక్కువ, అదనపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎప్పుడూ హోం మేడ్ ఫుడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏలాంటి జబ్బులు ధరించేరకుండా చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తీసుకొనే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను శుభ్రంగా కడిగి తీసుకోవడం మంచిది. అంతే కాకుండా, వెనిగర్ మిక్స్ చేసిన నీటిలో పండ్లు మరియు వెజిటేబుల్స్ ను కొద్ది సయం నానబెట్టి తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి . ఇలా చేయడం వల్ల వాటి మీద ఉండే దుమ్ము, ధూళి, ఇతర సూక్ష్మక్రిములు తొలగిపోయి, క్లీన్ గా ఉంటాయి.

No comments:
Post a Comment