అమ్మాయిలు ఏమాత్రం రాజీ పడరు. నిరంతరం అందంగా కనబడటానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి వారిలో అవాంఛిత రోమాలు కనబడితే ఇంకెముందీ...డిప్రెషన్ లోకి వెళ్లిపోవడమే... నలుగురిలోకి పోలేక, ఇబ్బంది
పడుతుంటారు. అమ్మాయిలు ఎల్లప్పుడూ వారి ముఖాన్ని సాఫ్ట్ గా , స్మూత్ గా మరియు ఎలాంటి మచ్చలు, మొటిమలు, పేషియల్ హెయిర్ లేకుండా ఉండే ముఖాన్ని కోరుకుంటారు . అయితే మెడ, గడ్డం, బుగ్గల మీద, ఫోర్ హెడ్ మరియు పైపెదవులు మరియు, శరీరంలో ఇతర ప్రదేశాలు హెయిర్ ఉండాటాన్ని అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా చిరాకు తెప్పించడం మాత్రమే కాదు వీటి వల్ల చాలా ఇబ్బంది కరంగా ఫీలవుతారు. శరీరంలోని కానీ, ముఖంలో కానీ ఎక్సెస్ హెయిర్ గ్రోత్ హార్మోనుల మార్పుల వల్ల , ఇర్రెగ్యులర్ మెనుష్ట్ర్యువల్ సైకిల్, మెడికేషన్స్ , గర్భధారణలో శరీరంలో మార్పులు వల్ల ఎక్సెస్ హెయిర్ కు కారణం అవుతుంటుంది. కారణం ఏదైనా, ఇబ్బంది కలిగించే ఫేషియల్ హెయిర్ ను నివారించుకోవడమే మంచి మార్గం. అందుకు కొన్ని సూపర్ ఫేషియల్ పద్దతులున్నాయి . ఫేషియల్ హెయిర్ తొలగించుకోవడంలో షేవింగ్, వాక్సింగ్, ఇంకా లేజర్ ట్రీట్మెంట్స్ మొదలగునవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి . కానీ ఈ పద్దతులకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు, నొప్పి కలిగిస్తాయి . అంతే కాదు, వీటి వల్ల ముఖంలో స్కార్స్ మరియు బర్న్ మార్క్స్ గుర్తులుగా నిలుస్తాయి. ముఖం మీద వెంట్రుకలను శాశ్వతంగా తొలగించే మార్గం.. మరి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఫేస్ మాస్క్ లు ఉపయోగపడుతాయి. ఈ ఫేస్ మాస్క్ లను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే ఫేషియల్ హెయిర్ పెరగకుండా నివారించుకోవచ్చు.

No comments:
Post a Comment