Sunday, July 19, 2015

చిన్నపిల్లలకు మాంసాహారంను తినిపించడానికి ఎలా ప్రారంభించాలి?

మాంసాహారం మంచి ప్రోటీన్ కలిగిన అద్భుతమైన ఆహార మూలం, ఇది పిల్లల్లో బలాన్ని పెంపొందించి, కండరాల అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. అయితే, పిల్లలు పుట్టిన కనీసం ఒక ఏడాది
తర్వాత మాత్రమే వారి జీర్ణ వ్యవస్థ ఈ ఆహారాన్ని తీసుకోగలదు.
మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి మీ పిల్లలకు మాంసాహారాన్ని ఇవ్వడానికి అవసరమైన అనుసరించవలసిన కొన్ని నియమాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
గుడ్లతో ప్రారంభించండి: ఇది ప్రోటీన్ కి అద్భుతమైన మూలం, ఇది మీ పిల్లల జీర్ణ వ్యవస్థ అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అయితే, మీ శిశువు తొమ్మిది నెలల లోపు వయసు వుంటే గుడ్లను ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. మీ పిల్లల జీర్ణ వ్యవస్థ మాంసాహారాన్ని జీర్ణించుకునే పరిపక్వత చెందదు.

No comments:

Post a Comment