కొంత మంది పిల్లలు ఇంట్లో బాగా అల్లరి చేస్తూ, సరిగా చదవకపోవడం వల్ల హాస్టళ్ళలో చేర్పిస్తుంటారు. అలా హాస్టల్లో చేర్చి ఇంటికి వచ్చారో లేదో అప్పుడే హాస్టల్ నుండి ఫోన్ ‘మీ అబ్బాయో..లేదా అమ్మాయో..' ఇంటికి వస్తానని బాగా
ఏడుస్తోంది...అస్సలు ఆపడం లేదు...' అని చెబుతుంటారు . ఇంకేముంది..అప్పటికప్పుడు మళ్లీ హాస్టల్ కి వెళ్లి తమ పిల్లల్లి తమ వెంట తీసుకొచ్చే వరకూ వాళ్ళు ఏడు ఆపరు.
చిన్న పిల్లల్లో కోపాన్ని ఎలా తగ్గించాలి? తల్లిదండ్రులు దూరంగా ఉండటం వల్ల ఏడుస్తున్నారోమోనన్న భయంతో వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఒక వారం తర్వాత మళ్లీ హాస్టల్లో దిగబెడుతుంటారు. ఆ మరుసటి రోజు నుండి తిరిగి పిల్లలు మారం చేయడం ప్రారంభం అవుతుంది. ‘నేను ఇక్కడ ఉండనే ఉండను...ఇంటికి వెళ్లిపోతాను...' అని మళ్లీ ఏడుపు ప్రారంభించింది. ఇలా చాలా మంది పిల్లలు ఇంటి మీద బెంగ పెట్టుకోవడం, తల్లిదండ్రులను విడిచి ఉండలేకపోవడం..వంటి పలు కారణాల వల్ల హాస్టల్ కి, ఆఖరికి ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే డేస్కాలర్స స్కూలుకు కూడా వెళ్లనని మారాం చేస్తుంటారు.
పిల్లలు తల్లితండ్రులకు చెప్పకుండా ఉండే 6 విషయాలు అలాగని ఇంట్లోనే ఎన్నాళ్లని ఉంటారు? అందుకే పిల్లల్లో ుండే హోమ్ సిక్ నెస్ దూరం చేసే ప్రయత్నం చేయాలి. దీని వల్ల వారు స్కూల్ లేదా హాస్టల్ కి వెళ్లడమే కాదు...చదువుల్లో కూడా బాగా రాణించగలుగుతారు.

No comments:
Post a Comment