బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు. చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపా రస్తులు, డెస్క్ జాబ్ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే వుంటారు. ప్రత్యేకించి వీరికి 30ఏళ్ళు
వచ్చాయంటే ఇక అవి క్రమం తప్పకుండా వస్తూనే వుంటాయి. దీనికి కారణం దీర్ఘకాల సమయం వారు ఒకే చోట కూర్చొని వుండటం కూడాను.
ఆక్యుప్రెజర్(acupressure)వల్ల కలిగే ప్రయోజనాలు మరి ఈ నొప్పులకు మీరు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల వేసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. దానికి ప్రత్యామ్నాయంగా మసాజ్ ఉత్తమం అని చెప్పవచ్చు. మసాజ్ చేస్తే ఎటువంటి శారీరక నొప్పి అయినప్పటికీ తగ్గిపోతుంది. మస్త మానవాళిలో అనేక ఆరో గ్య సమస్యలకు సత్వర ఉపసమనాన్ని ఇచ్చేదిగా... సమర్ధవంతమైన చికిత్సా ప్రక్రియగా మసాజ్ థెరపీని కేవలం ఆయుర్వేదంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విధానా లూ అంగీకరిస్తున్న వాస్తవం.
స్తనాల సైజును పెంచే మసాజ్ టిప్స్..! బాడీ మసాజ్ అంటూ నేటి యువతరంతో సహా అంతా ఇప్పుడు పరుగులు తీస్తున్న ఈ మసాజ్ థెరఫీ ఆయుర్వేద వైద్యంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ ధెరపీలో వాడే అనేక తైలాలతో చేసే మర్ధన కారణంగా అనేక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుండటంతో ఆధునిక వైద్య విధానంలోనూ దీనిపై మక్కువ చూపుతున్న వారు చాలా మంది ఉన్నారు. బాడీ మసాజ్ వల్ల మీరు తక్షణ ఉపశమనం పొందడంతో పాటు మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కానీ, ఈ బాడీ మసాజ్ కు కొంచెం గోరువెచ్చని నూనెను చేర్చడంతో ఒక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
బాడీ మసాజ్ కు ఉపయోగించే 10 బెస్ట్ ఆయిల్స్ బాడీ ఆయిల్ మసాజ్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఉదా: ఇది మనస్సును మరియు శరీరాన్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మరియు చర్మంలో రక్తప్రసరణను పెంచి, చర్మం టైట్ గా మారేలా చేస్తుంది. ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి మీకు పొడి చర్మం ఉన్నప్పుడు మరియు మీ వదులైన చర్మాన్ని నివారించాలన్నా మీరు కనీసం వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి.

No comments:
Post a Comment