ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యువతకి కొత్త ఉపాధి మార్గాలను చూపిస్తుందని సంబరపడిపోతున్న తరుణంలోనే, వారిని పెడదోవ పట్టించే వీకెండ్ పార్టీల సంస్కృతి కూడా వారిపై దాడి చేస్తోంది.. మరి ఈ పార్టీలు ఏ మేరకు వారి కెరీర్ ను ప్రభావితం చేస్తున్నాయి? యువతలో ఎటువంటి మార్పులకు దారితీస్తున్నాయనే అంశాలను ఇవాళ్టి నిర్భయ వీడియోలో పూర్ణిమా నాగరాజ్ ద్వారా తెల్సుకుందాం.
No comments:
Post a Comment