Monday, April 13, 2015

కేశాల గురించి మీరు నమ్మకూడని

     
చిన్నతనంలో తనకుండే ఒత్తైన జుత్తు గురించి మీ బామ్మ చెప్పే పాత కథలు వినీ వినీ విసుగొస్తోందా? నమ్మండి, నమ్మకపోండి, మనం మన పూర్వీకులు చెప్పిన లేదా చేసిన వాటిని తప్పకుండా నమ్ముతాం. కొన్నిసార్లు వాళ్ళ స్వీయానుభవం నుంచి వాళ్ళు ఏర్పరుచుకున్న అపోహలు నిజం అవాలని కూడా లేదు. అందువల్ల అందం గురించి మీ బామ్మ గారి కథలు విని విసుగు పుడుతు౦టే, కేశాల గురించి మీరు కొన్ని అపోహలు, నిజాలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. దురదృష్ట వశాత్తూ, ఈ వింత అపోహలు తరాల పాటు కొనసాగుతుంటాయి, దాంతో అందరూ వాటిని నమ్ముతూ వుంటారు. మీరు గతంలో నిజమని భావించిన కేశాల గురించిన కొన్ని అపోహలను ఈ వ్యాసంలో పొందుపరచాము. కొన్ని వింత అపోహలను మీరు తెలుసుకుని ఇతరులకూ అర్ధమయ్యేలా చెప్పడానికి ఈ వ్యాసం చదవండి.


No comments:

Post a Comment