Tuesday, April 7, 2015

గర్భస్రావానికి కారణాలేంటీ ?..

పిల్లల కోసం ఎదురు చూసే దంపతులు కొందరైతే పిల్లలని కనడం కొంతకాలం పాటు వాయిదా వేసుకునే దంపతులు మరికొందరు.
అదే సమయంలో అనారోగ్య కారణాలతో గర్భస్రావం చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకొందరిది. ఈ నేపథ్యంలో గర్భస్రావానికి సంబంధించిన సమస్యలు..సలహాలను..సూచనలను డా.మహాలక్ష్మి (గైనాకలజిస్టు) తెలియచేశారు.
10tv

No comments:

Post a Comment