Wednesday, April 1, 2015

గర్భాశయంలో ద్రవాలను నివారించే...

         
సాధారంణగా గర్భాశయములో గర్భం పొందడం తప్ప ఎలాంటి ద్రవాలు ఉండవు. ఉండటానికి వీలు లేదు. యూట్రస్ లో ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్ రూపంలో మీ గర్భాశయంలో నీరు చేరిక ఉంటే అది అసాధారణమైన విషయం. అదృష్టవశాత్తూ, యూట్రస్ (గర్భాశయం)లో చేరిన నీరు నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఈ రోజు మేము మీకు పరిచయం చేస్తున్నాము. యూట్రస్ (గర్భాశయం)లో నీరు చేరినప్పుడు పెల్విక్ పెయిన్, పొట్టఉదరంలో నొప్పి లేదా క్రాంపింగ్, మరియు కడుపు ఉబ్బరం, కడుపు క్రింది భాగంలో భారంగా ఉన్నా, వాసనతో వైజినా డిశ్చార్జ్, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, జ్వరం, ఆకలి లేకపోవడం, అసాధరణ రుతు చక్రం, మూత్రవిసర్జనప్పుడు నొప్పి ఇలాంటి లక్షణాలన్నింటిన కలిగి ఉంటుంది. గర్భాశయం(యూట్రస్)లో నీరు చేరడానికి ముఖ్య కారణం వయస్సు, మోనోపాజ్, గర్భాశయంలో నిరపాయమైన కణితులు, గర్భం నిరోధించే కటి శోథ వ్యాధులు కారణం కావచ్చు. గర్భధారణకు అడ్డుపడే ఈ ద్రవాన్ని నివారించడం ఎలా? కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా 


No comments:

Post a Comment