గంగరేగు పండుకన్నా కాస్త పెద్దగా.. యాపిల్‌లా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బుకారా పండ్లను చూడగానే నోరూరుతుంది. వీటినే ఇంగ్లీషులో ప్లమ్ ఫ్రూట్స్ అంటారు. ఇవి చూడటాని చిన్నగా జ్యూసిగా సింగిల్ సీడ్ తో నోరూరిస్తుంటాయి.ప్లమ్ ఫ్రూట్ లో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండ్లు గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడుతాయి. ఇందులో అత్యధికంగా డైటరీ ఫైబర్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండి కడుపులో పిండ ఎదుగుదలకు గ్రేట్ గా సహాయపడుతాయి . అందుకే గర్భణీ స్త్రీల యొక్క డైట్ లో ఇవి తప్పనిసరిగా చేర్చడం జరిగింది. అయితే, ఈ పండ్లతో తయారుచేసే జ్యూస్సుల త్రాగే ముందు గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో ప్లమ్ ఫ్రూట్స్ వివిధ రకాలుగా లభ్యం అవుతున్నాయి. కొన్ని రకాల పండ్లలో అధిక షుగర్ కంటెంట్ ఉంటుంది. అటువంటి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైనవి కావు. కాబట్టి, గర్భణీ స్త్రీల్ ఫ్లమ్ ఫ్రూట్ తినాలనుకొన్నప్పుడు, ఒక సారి డాక్టర్ ను సంప్రదించి ఎటువంటి బ్రాండ్ ఫ్రూట్స్ ను ఎంపిక చేసుకోవాలో అడిగి తెలుసుకోవడం అవసరం. ఇక ఈ ఫ్లమ్ ఫ్రూట్ వల్ల గర్భిణీలకు ఏవిధంగా ప్రయోజనాలు, లాభాలను అంధిస్తాయో చూద్దాం...
ప్రెగ్నెన్సీకి అవసరం ఫ్లూయిడ్స
ప్రెగ్నెన్సీకి అవసరం ఫ్లూయిడ్స
గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో శరీరంను డీహైడ్రేట్ చేసుకోవడం చాలా సులభం మరియు ప్లమ్ జ్యూస్ లోని ద్రవాలు గర్భిణీ మహిళల శరీరం చాలా బాగా ఉపయోగపడుతాయి.
No comments:
Post a Comment