ఒక తల్లిగా ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడం అంత సులభమైన విషయం కాదు, ప్రతి కొత్త తల్లి జాగ్రత్తగా ఉండడానికి, అలాంటివి
చేయకుండా ఉండడానికి సాధారణంగా అనేక తప్పులను చేస్తారు. నిజానికి, తప్పులనేవి అంత చెడ్డవి కావు, అవి మంచిని తెలుసుకోవడానికి సహాయపడతాయి, కానీ కొన్నిసార్లు వాటిని నివారించడం మంచిది. మీరు కొత్తగా తల్లి అయిఉంటే, కొత్తగా తల్లులైనవారు చేసే అతిపెద్ద తప్పుల జాబితాను పరిశీలించండి త్వరగా కోలుకోవాలని ప్రయత్నించడం కొత్తగా తల్లులైనవారు బిడ్డ జన్మించిన మొదటి నుండి త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది అతిపెద్ద తప్పుల్లో ఒకటి. మా సోదరి ఇదే తప్పు చేసింది, నా ప్రాణ స్నేహితురాలు ఇదేపని చేసింది, అనుకోకుండా, నేనుకూడా ఈ సాధారణమైన తప్పు చేశాను. ఇక్కడ విషయం ఏమిటంటే, కొత్తగా తల్లైనవారు తమ కాళ్ళపై తాము ఇదివరకులాగా నిలబడాలని, వారి పనులు వారే చేసుకోవాలని ఎక్కువ తాపత్రయ పడతారు. మీరు కొత్తగా తల్లయితే, మీ శరీరం కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వడం చాలా అవసరం.

No comments:
Post a Comment