Wednesday, May 21, 2014

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లోయింగ్ డ్రెస్స్

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 రెడ్ కార్పెట్ మీద స్టైలిష్ లుక్ లో మన ఇండియన్ సెలబ్రెటీలను ఇద్దరి చూడవచ్చు. వారిలో ఒకరు బాలీవుడ్ బ్యూటీ క్వీన్
సోనమ్ కపూర్ మరొకరు వైశాక సింగ్. చాలా స్టైలిష్ గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ఈ ఇద్దరూ సెలబ్రెటీలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైనప్పటి నుండి జార్జియస్ గౌన్లతో మరియు రావిషింగ్ కలర్స్ తో రెడ్ కార్పెట్ మీద చాలా అద్భుతంగా కనిబడుతున్నారు. అయితే ఈ రోజు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఇద్దరు సెలబ్రెటీలు కూడా మరిన్ని ఎక్స్ ట్రార్డినరీ కలర్స్ తో డిజైన్ చేసిన దుస్తుల్లో మరియు బెటర్ మేకప్ తో వారిమీద పడ్డ కళ్ళు పక్కకు మరల్చుకోలేకున్నా చేశారు. కాన్స్ రెడ్ కార్పెట్ 2014, మొదట్లో బ్యూటిఫుల్ సోనమ్ కపూర్ ను ఒక ఫ్లెష్ కలర్డ్ లెహంగాలో చాలా అందంగా కనిపించారు. ముఖ్యంగా చెప్పలంటే ఫ్యాన్స్ మనస్సును మరోసారి గొల్లగొట్టేశారు. ఈ బ్యూటిఫుల్ సెలబ్రెటీ ధరించిన లెహంగా పూర్తిగా షీర్ అండ్ సబ్టెల్ కలర్స్ తో డిజైన్ చేయండం జరిగింది. సోనమ్ కపూర్ ‘ఫాక్స్ కాచర్' ప్రీమియర్ కు ధరించిన ట్రెడిషనల్ డ్రెస్సును అనామికా కన్నా డిజైన్ చేశారు. అలాగే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 లో మరో కార్యక్రమంలో బబ్లి యాక్టర్స్ సోనమ్ కపూర్ బ్రైట్ రెడ్ ఎలీ సాబ్ లాంగ్ మాక్సీగౌన్ ధరించి గుండెలను కొల్లగొట్టేశారు . ఈ డ్రెస్సులో ఆమె చూడటానికి ప్రిసెస్స్ లా కనిపించింది. అలాగే ఆమెతో పాటు మరో ఇండియన్ సెలబ్రెటీ విశాక సింగ్ కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించిది. దాంతో కాన్స్ లో మనం ఇద్దరు ప్రముఖ డిజైనర్స్ ను పరిచయం చేసినట్లు అనిపించి, ఈ ఇద్దరి డ్రెస్సులో మీకు ఏది నచ్చింది....


No comments:

Post a Comment