మీరు చూడటానికి అందముగా ఉండాలంటే మీ శైలి పట్ల శ్రద్ద పెట్టాలి. మీరు మేకప్,కేశాలంకరణ మరియు గోర్లు,బట్టలతో సహా
ప్రతి విషయం పట్ల ఖచ్చితంగా శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. మహిళలు కృత్రిమ మరియు పాలిష్ గోర్లతో మరింత అందమైన శైలిలో ఉంటారు. కాబట్టి మీరు లేటెస్ట్ ట్రెండ్ ను అనుసరించాలి. మీ రూపానికి కొంత ఆకర్షణగా ఉండటానికి మీ గోర్లకు అత్యంత ప్రజాదరణ పొందిన కలర్ కాంబినేషన్ ఉపయోగించండి. మీరు మహిళల గోర్లకు వివిధ రకాల కలర్స్ వేసుకొని ఉండటం గమనించి ఉండవచ్చు. ఉదాహరణకు కొంత మంది ఒక గోరుకు వైట్ రంగు వేసుకుంటే ఇంకొక గోరుకు బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది గోర్లకు ఎక్కువ రంగులను ఎంచుకుంటున్నారు. గోర్ల పై మంచి రంగులు కలిపి కొన్ని ఇతర మార్గాల ద్వారా పోల్కా చుక్కలు మరియు గీతలు వంటి వాటిని వేసుకోవచ్చు. మీకు ఆసక్తి ఉంటే కనుక కొత్త ట్రెండ్ ను ప్రయత్నించండి. ఖచ్చితంగా కనిపించటానికి క్రింది ఉన్న రంగు కాంబినేషన్స్ పరిగణలోకి తీసుకోండి.
ఈ రెండు రంగులను కలిపి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. మీ గోర్లకు పింక్ కలర్ వేస్తె బాగుంటుంది. వాటిలో ఒకదానికి బ్లాక్ వేయండి. ఈ కాంబినేషన్ గాని తటస్థ మరియు ప్రకాశవంతమైన రంగులతో వివిధ రకాల బట్టలకు అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రతి రోజు మీ శైలిని మార్చడానికి మరియు అదే సమయంలో అందమైన చేతులను తీర్చిదిద్దే పద్ధతిని ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది.

No comments:
Post a Comment