అధిక బరువు కలిగి ఉండటం వల్ల గర్భం పొందడం చాలా మందిలో కష్టం అవుతుంది. అధిక బరువు(ఊబకాయం)ఉన్నవారిలో
గర్భం పొందడంలో ఎక్కువగా ఆటంకాలు కలిగించేవి గర్భస్రావం జరగడం , రక్తం గడ్డకట్టడం, పుట్టకలో లోపాలు, ప్రసవంలో సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి, పిల్లలకోసం ప్రయత్నించేటప్పుడు ముందుగా బరువు తగ్గాలని చాలా మంది డాక్టర్స్ సలహాలిస్తుంటారు . ఒకప్పుడు 30ఏళ్ళ తర్వాత సరైన బరువు, శరీరానికి తగ్గ బరువు కనుక్కోవడానికి బాడిమాస్ ఇండిక్స్ ను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో 15-20శాంత మంది బాడీ మాస్ ఇండక్స్ ను ఉపయోగిస్తున్నారు. అధిక బరువు వుండటం ఫలదీకరణ అవకాశాలను తగ్గిస్తుంది.గర్భవతి అయ్యే అవకాశాలు తక్కువగా వుంటాయి.లేదా కష్టతరం అవుతుంది. కనుక గర్భం ధరించాలంటే, మొదటగా మీ శారీరక బరువుపై దృష్టి పెట్టండి. శరీర బరువు తగ్గించుకుంటే గర్భధారణ సమయంలో కూడా మీకు తేలికగా వుంటుంది. కాబట్టి, పిల్లలకోసం ప్రయత్నించేవారు, గర్భం ధరించడానికి ముందు బరువు తగ్గండి.
ఇప్పుడున్న బరువు కంటే ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి: అధిక బరువు ఉన్నవారు ముందుగా గుర్తించుకోవల్సిన ఒక ముఖ్య విషయం. ఇప్పుడున్న బరువుకు అదనపు బరువు చేరకుండా కంట్రోల్ చేసుకోవాలి. గర్భధారణ సమయంలో క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.

No comments:
Post a Comment