అందంగా ఉండాలనుకొనే ప్రతి ఒక్కరూ వారి చర్మ సంరక్షణకు ఉపయోగించేటటువంటి సరైన బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఎంపిక చేసుకోవడంలో గందరగోళం చెందుతుంటారు . మార్కెట్లో మనకు అందుబాటులో
ఉండే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ తాత్కాలికంగా మార్పులు కలిగించినా వాటి సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉంటాయి. అందుకు చాలా మంది మార్కెట్లో లభించే కమర్షియల్ ఉత్పత్తులకు జోలికి పోకుండా ఇంట్లో మనకు నేచురల్ గా అందుబాటులో ఉండే కొన్ని హోం రెమడీస్ ను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితమైన చర్మాన్ని పొందుతారు. అలోవెరా మరియు పుదీనాను చాలా మంది చర్మం సంరక్షణలో భాగంగా వినియోగిస్తుంటారు. కాబట్టి, పుదీనాలో కూడా స్కిన్ కేర్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయనే విషయాన్ని ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. పుదీనానే ఎందుకు? అని మీలో సందేహం కలగవచ్చు. పుదీనా ఒక నేచురల్ హెర్బ్(మూలిక). ఇది ఒక ఘాటైన సువాసన కలిగి ఉంటుంది . ఇది వివిధ రకాలుగా మాయిశ్చరైజర్ గా, క్లెన్సర్ గా మరియు లోషన్ గా మనకు దొరుకుతుంది. ముఖ్యంగాపుదీనాతో తయారుచేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ ను చర్మం సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరియు చర్మానికి అనేక ప్రయోజనాలను అంధిస్తుంది. మరి ఆ ప్రయోజనాలేంటో మీరు తెలుసుకోవాలనుందా...
1. యాంటీఇన్ఫ్లమేటరీ: దోమలు కుట్టడం వల్ల మరియు ఇతర కారణాల వల్ల చర్మం ఇన్ఫెక్షన్ కు గురి అవ్వడం చాలా సాధారణం. మీరు స్కిన్ ఇరిటేషన్ కు గురిఅవుతుంటే, మీ శరీరానికి పుదీనా ఆకులను ఉపయోగించాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇరిటేషన్ తగ్గిస్తుంది . అంతే కాదు, చర్మాన్ని నునుపుగా మార్చుతుంది.
2. నేచురల్ రిప్లెంట్: మీ తలలో పేలు పడటం, దురద వంటి లక్షణాలను నిర్మూలిస్తుంది ఈ పుదీనా. మింట్ ఆయిల్ తో తలను రెండు మూడు సార్లు మసాజ్ చేయాలి. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కు ఇది ఒక నేచురల్ నివారిణిగా పనిచేస్తుంది.
3.లైట్ మార్క్స్: చాలా వరకూ మహిళలు మొటిమలతో వచ్చే నల్ల మచ్చలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారిలో మీరు కూడా ఇక్కరైతే మీరు పుదీనా ఉపయోగించి డార్క్ మార్క్స్ ను తగ్గించుకోవచ్చు . పుదీనా రసంలో ఓట్స్ పౌడర్ ను మిక్స్ చేసి మీ చర్మానికి అప్లై చేయాలి. ఇది డార్క్ మార్స్క్ ను తొలగించడం మాత్రమే కాదు, ఇది డెడ్ స్కిన్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది. స్కార్స్ తొలగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
4. పాదాల పగుళ్ళను నివారిస్తుంది: ఎవరైతే పాదాల పగుళ్ళతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు, పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిలో పాదాలను కొద్ది సమయం నానబెట్టుకోవాలి. పగుళ్ళను నివారించబడి, పాదాలు నునుపుగా మరాని ఆరోమాటిక్ ప్రభావాన్నిస్తుంది. మరియు ఇది మిమ్మల్ని రిలాక్స్ అయ్యేందుకు సహాయపడుతుంది.
5. బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది: చాలా మంది ముఖంలో బ్లాక్ హెడ్స్ తో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి పుదీనా ఆకులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బ్లాక్ హెడ్స్ కు ఉన్న ప్రదేశంలో పుదీనా రసాన్నిఅప్లై చేయాలి . 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
6. మొటిమలను నివారిస్తుంది: ఎవరైతే మొటిమలతో బాధపడుతున్నారో, అటువంటి వారికి పుదీనా ఆకులు ఉపశమనం కలిగిస్తాయి. పుదీనా రసంలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల చర్మంలో జిడ్డును నివారిస్తుంది. పుదీనా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి . 15నిముషాల తర్వతా శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది
.

No comments:
Post a Comment