మీకు తరచూ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతోందా. ముఖ్యంగా మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారో గమనించాలి. అలాగే చాలా
మంది జుట్టురాలే సమస్యను నివారించుకోవడానికి అనేక హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ వాటితో తగిన ఫలితం మాత్రం ఉండదు. అటువంటప్పుడు మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మీద ఖచ్చితంగా శ్రద్దతీసుకోవాలి. జుట్టు రాలడం తగ్గించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఒక అత్యంత ప్రభావవంతమైన స్టాటజీతో జుట్టు రాలడం తగ్గించుకోవాలి మరియు జుట్టు పెరుగుదలకు పోషణను అందివ్వాలి. అందుకు మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారో వాటి మీద కాస్త శ్రద్ద పెట్టాలి. జుట్టు రాలడం అరికట్టి, సెన్సిటివ్ గా జుట్టు పెరుగుదలను ప్రోత్సహింతే కొన్ని ఎక్సలెంట్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. పరిశీలించండి.

No comments:
Post a Comment