వెజిటేబుల్స్ అంటే చాలా వరకూ అందరికీ ఇష్టమే. అయితే అందులో కాకర కాయను చూస్తే చాలా మంది భయపడుతారు. ఈ డార్క్ గ్రీన్ వెజిటేబుల్ చేదు
వల్లే చాలా మంది ఈ కాకరకాయకు దూరంగా ఉంటారు. కానీ ఇందులోని ఆరోగ్యప్రయోజనాలను మరియు రుచిని తెలుసుకుంటే మాత్రం తిరగి ఎప్పటీకి వదులుకోరు. కానీ, కాకరకాయ వంటలు చేసే విధానం తెలుసుకోవాలి. కాకరకాయ రసం అంటే కాయల నుండి తీసినది లేదా కాకరకాయ ఆకుల నుండి తీసినదైన సరే అందులో అధికంగా ఔషధగుణాలున్నాయి. అయితే కాకరకాయ బరువు తగ్గించడానికి సహాయపడుతుందా? ఎవరైతే ఆరోగ్యం మరియు వారి ఫిట్ నెస్ మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకొనే వారకి కాకరకాయ ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు. కాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగపడతాయి. కాకర రసము లో " హైపోగ్లసమిక్ " పదార్ధము ఇన్‌సులిన్ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లొని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అలాగే బరువు తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుందని కూడా చెప్పవచ్చు. ఎవరైతే బరువు తగ్గించుకొనేందుకు వెయిట్ లాస్ డైట్ ను పాటిస్తున్నప్పుడు, ఈ డార్క్ గ్రీన్ వెజిటేబుల్ కాకరకాయలో అనేక న్యూట్రియంట్స్, మినిరల్స్ మరియు ఉపయోగకరమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని, బరువు తగ్గడానికి చాలా బలమైన వెజిటేబుల్ గా సిఫారస్సు చేస్తున్నారు. కాకరకాయలో రెండు రకాలున్నాయి. ఒకటి డార్క్ గ్రీన్ మరియు రెండవది లైట్ గ్రీన్. అది ఈ కాకరకాయ మొక్కలు లేదా తీగలు పెరిగే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. కాకరకాయను తాజా జ్యూస్ చేసి తీసుకోవచ్చు లేదా, కర్రీ తయారుచేయవచ్చు ఇంకా ఊరగాయకూడా పెట్టుకోవచ్చు. మరి బరువు తగ్గించడంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం..
కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది కాకరకాయలో శరీరంలో అనవసరపు కొవ్వును తగ్గిస్తుంది. ఇలా కొవ్వును తగ్గించుకోవడం వల్ల కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల బరువు తగ్గించడంలో కాకరకాయ చాలా గ్రేట్ వెజిటేబుల్ అని చెప్పవచ్చు.

No comments:
Post a Comment