గర్భం ధరించడం మరియు ఎటువంటి సమస్య లేకుండా ప్రసవించడం అనేది స్త్రీకి దేవుడు ఇచ్చిన ఒక వరం అని చెప్పవచ్చు. శారీరకంగా
స్త్రీకు ఒక కష్టమైన పనే. అయితే గర్భావధి కాలం ముగిసి, ప్రవసించిన తర్వాత ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అదే సమయంలో స్త్రీ తన ఆరోగ్యం గురించి, తన శక్తి సామర్థ్యాలు, ఫిట్ గా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవించిన తర్వాత చాలా మంది మహిళలో చాలా అపోహలు, ఆందోళనలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా డైట్ విషయంలో. ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎటువంటి ఆహారాలను దూరంగా ఉండాలని అనుమానాలు వారిలో మొదలవుతాయి. వీటన్నింటికి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రసవించి అనేక మంది తల్లులు ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. గర్భధారణ సమయంలో, కడుపు పెరిగే శిశువు ఆరోగ్యంను ద్రుష్టిలో పెట్టుకొని చాలా వరకూ కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు. మరి ఇప్పుడు ప్రసవించిన తర్వాత మీకు ఇష్టమైన ఆహారాలను తినేందుకు ఒక మంచి సమయం. మీ ఫేవరెట్ డిష్ లను మీ మెనులో చేర్చుకొని, రిలాక్స్ అయ్యేందుకు ఒక మంచి సమయం. కానీ ప్రసవం తర్వాత తినకూడాని ఆహారాలేవైనా ఉన్నాయా? ఉన్నాయనే చెప్పాలి ఎందుకంటే, శిశువు పొట్టలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రసవం జరిగిన తర్వాత కూడా శిశువు, తల్లిమీద ఆధారపడుతారు. తల్లి నుండి పొందే తగిన పోషకాలు మరియు న్యూట్రీషియన్స్ తోనే బేబీ పెరుగుదల ఉంటుంది. పాలిచ్చే తల్లు, వారు తీసుకొనే ఆహారం మీద కొంత శ్రద్ద వహించడం చాలా అవసరం. మీరు తీసుకొనే ఆహారం ఆరోగ్యకరంగా లేకపోతే, అది మీ బేబీ మీద కూడా ప్రభావం చూపుతుంది. అలర్జీ లేదా కోలిక్ లేదా ఇతర సమస్యలు బ్రెస్ట్ మిల్క్ ద్వారా ప్రభావం చూపవచ్చు. కాబట్టి, మీరు ప్రసవం తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదో క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి...

No comments:
Post a Comment