కీరదోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఆరోగ్యానికి సహాయపడే న్యూట్రీషియన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్న ఒక వెర్సిటైల్ డ్రిక్. కీరదోసకాయలో అధిక శాతంలో నీరు, విటమిన్ కె, సిలికా, విటమిన్ ఎ, సి మరియు క్లోరోఫిల్ ఉంటుంది. చాలా మంది వారి రెగ్యులర్ డైట్ లో కీరదోసకాయను తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, స్కిన్, హెయిర్ మరియు నెయిల్స్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కీరదోసకాయను లేదా జ్యూస్ ను రెగ్యులర్ తీసుకోవడం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను కూడా నివారించవచ్చు. కీరదోసకాయను మంచి రుచి, స్వీట్, ఫ్లేవర్ కోసం ఇతర పండ్లతో చేర్చి కూడా తీసుకోవచ్చు. మరి ఈ పవర్ ఫుల్ కీరదోసకాయ యొక్క ఆరోగ్యప్రయోజనాల మ్యాజిక్ ను ఒక సారి చూద్దాం...
Saturday, February 15, 2014
అజీర్తీ నుండి బరువు తగ్గించే అన్ని సమస్యలకు: కీరదోస
కీరదోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఆరోగ్యానికి సహాయపడే న్యూట్రీషియన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్న ఒక వెర్సిటైల్ డ్రిక్. కీరదోసకాయలో అధిక శాతంలో నీరు, విటమిన్ కె, సిలికా, విటమిన్ ఎ, సి మరియు క్లోరోఫిల్ ఉంటుంది. చాలా మంది వారి రెగ్యులర్ డైట్ లో కీరదోసకాయను తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, స్కిన్, హెయిర్ మరియు నెయిల్స్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కీరదోసకాయను లేదా జ్యూస్ ను రెగ్యులర్ తీసుకోవడం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను కూడా నివారించవచ్చు. కీరదోసకాయను మంచి రుచి, స్వీట్, ఫ్లేవర్ కోసం ఇతర పండ్లతో చేర్చి కూడా తీసుకోవచ్చు. మరి ఈ పవర్ ఫుల్ కీరదోసకాయ యొక్క ఆరోగ్యప్రయోజనాల మ్యాజిక్ ను ఒక సారి చూద్దాం...
Labels:
లైఫ్ స్టైల్
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment