Saturday, February 22, 2014

గర్భం యొక్క 8 వ నెలలో సెక్స్ సురక్షితమేనా?

మీరు గర్భవతి ఉన్నప్పుడు అనేక సందేహాలు మరియు గందరగోళాలు ఏర్పడతాయి. మీకు మరో విధంగా మీ ముందుకు గొప్ప ప్రశ్నలు ఏర్పడవచ్చు. వాటిలో గర్భం 8 వ నెలలో శృంగారం సురక్షితమైనదా అనే సందేహం ఒకటి ఉంటుంది. గర్భం 8 వ నెలలో శృంగారం సురక్షితమా అనే గందరగోళంలో,మీకు అనవసరమైన ఒత్తిడి మరియు అలసట వస్తాయి. మీరు గర్భం మొదటి మరియు చివరి త్రైమాసిక సమయంలో శృంగారం అనేది మీ శిశువుకు హాని అని ఒక అపోహ ఉండవచ్చు. కానీ మీ కోసం ఒక సంతోషకరమైన వార్త ఏమిటంటే గర్భం 8 వ నెలలో సంభోగం అనేది పూర్తిగా సురక్షితం అని నిరూపించడానికి అనేక అధ్యయనాలు ఉన్నాయి. గర్భం యొక్క 8 వ నెలలో సెక్స్ సురక్షితమేనా?  అదే సమయంలో, మీకు రక్తస్రావం,ప్రాథమిక గర్భస్థ మావి,గర్భాశయ బలహీనత లేదా యోని అంటువ్యాధుల వంటి వైద్య సమస్యలు ఉంటే కనుక మీరు సంపర్కంనకు దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి. గర్భం 8 వ నెలలో శృంగారం సురక్షితమైనది కాదని ఒక అనాలోచిత ప్రశ్న ఉంటుంది. అందువలన దీనిని పూర్తిగా ఒకసారి చదవండి. ఇక్కడ మీరు శృంగారం కొరకు మీ భాగస్వామితో 'అవును' అని చెప్పడానికి కారణాలు జాబితా ఉంది. ముందుగా డెలివరీ కాదు గర్భం 8 వ నెలలో సంభోగం వలన ముందుగా డెలివరీకి కారణం కావచ్చనే ఆలోచన ఉంటుంది. మహిళలు వారి కోరికను పట్టి ఉంచటానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. కానీ ఆ సమయంలో ఎటువంటి వైద్య సమస్యలు ఉండకూడదు. అలాగే ముందుగా డెలివరీ గురించి ఎక్కడ నిరూపణ లేదు. బిడ్డకు హాని ఉండదు సాధారణంగా మహిళలు గర్భం యొక్క 8 వ నెలలో సంపర్కం కారణంగా శిశువుకి హాని కలుగుతుందని భావిస్తారు. కానీ,నిజంగా మీ శిశువు మీ గర్భంలో పూర్తిగా సురక్షితముగా ఉంటుంది. మీ శిశువు రక్షించడానికి సహజమైన అడ్డంకులు ఉన్నాయి. మీ భావోద్వేగం ఉంచేందుకు మీ మానసిక స్థితి మీ శిశువు యొక్క మానసిక అభివృద్ధి మీద గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటుంది. గర్భధారణ సమయంలో ప్రేమ ఉండుట వలన మానసికంగా ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. మీరు ఒక ఆనందకరమైన గర్భ అనుభవం కలిగి ఉండటానికి సహాయం చేస్తుంది. భాగస్వామితో బంధం పెరుగుతుంది డ్రై రాత్రులు మీ భాగస్వామి కోసం ఆమోదయోగ్యమైనవి కాదు.మీరు ప్రేమ మరియు రక్షణ,వారి కోరికను దాచడానికి చేస్తుంది.గర్భం 8 వ నెలలో సంభోగం వలన ఎటువంటి సమస్య లేదు. వారిని నిరాశకు గురి చేయాల్సిన అవసరం లేదు. ఆనందకరమైన ముగింపు సురక్షితం మీరు ఎదుర్కొనే క్లైమాక్స్ ఆనందంలో సంకోచాలు మృదువుగా ఉంటాయి. అలాగే మీ శిశువుకు ఎటువంటి హాని ఉండదు. మీ బిడ్డ మీ గర్భాశయ సీల్స్ మందపాటి మ్యూకస్ ప్లగ్,అమ్నియోటిక్ తిత్తి మరియు మీ గర్భాశయం బలమైన కండరాల ద్వారా మీ గర్భాశయం లో సురక్షితంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామితో మీ ఆందోళనల గురించి చర్చించండి. మీ కడుపు ఒత్తిడి తొలగించడానికి అనుమతించే స్థానాలు కోసం ప్రారంభించండి. తరువాత, ప్రేమ ఎప్పుడూ పూర్తిగా భౌతికం కాదు. మీరు అలాగే పాదాలు మసాజ్, కౌగిలింత లేదా ఒక ముద్దు పొంది ఆనందించవచ్చు. గర్భం 8 వ నెలలో సంభోగం సురక్షితంగా లేనప్పుడు తెలుసుకొనుట ముఖ్యం.మీ ఆందోళనలు గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి.మీరు గర్భం సమయంలో సంభోగం చేయడానికి విరుద్ధంగా ఉంటే చేయకపోవటం ఉత్తమం. మీరు ఒక ఆరోగ్యకరమైన గర్భం కలిగి ఉంటే,మీ కదలికలను ఆస్వాదించడానికి మరియు కొత్త ఉత్సాహంను అనుభవించవచ్చు.

Read more at: http://telugu.boldsky.com/pregnancy-parenting/pre-natal/2014/is-lovemaking-healthy-8th-month-pregnancy-007805.html
 డ్రై రాత్రులు మీ భాగస్వామి కోసం ఆమోదయోగ్యమైనవి కాదు.మీరు ప్రేమ మరియు రక్షణ,వారి కోరికను దాచడానికి చేస్తుంది.గర్భం 8 వ నెలలో సంభోగం వలన ఎటువంటి సమస్య లేదు. వారిని నిరాశకు గురి చేయాల్సిన అవసరం లేదు. 
ఆనందకరమైన ముగింపు సురక్షితం 
 మీరు ఎదుర్కొనే క్లైమాక్స్ ఆనందంలో సంకోచాలు మృదువుగా ఉంటాయి. అలాగే మీ శిశువుకు ఎటువంటి హాని ఉండదు. మీ బిడ్డ మీ గర్భాశయ సీల్స్ మందపాటి మ్యూకస్ ప్లగ్,అమ్నియోటిక్ తిత్తి మరియు మీ గర్భాశయం బలమైన కండరాల ద్వారా మీ గర్భాశయం లో సురక్షితంగా ఉంటుంది. 
జాగ్రత్తగా ఉండండి
 మీ భాగస్వామితో మీ ఆందోళనల గురించి చర్చించండి. మీ కడుపు ఒత్తిడి తొలగించడానికి అనుమతించే స్థానాలు కోసం ప్రారంభించండి. తరువాత, ప్రేమ ఎప్పుడూ పూర్తిగా భౌతికం కాదు. మీరు అలాగే పాదాలు మసాజ్, కౌగిలింత లేదా ఒక ముద్దు పొంది ఆనందించవచ్చు. గర్భం 8 వ నెలలో సంభోగం సురక్షితంగా లేనప్పుడు తెలుసుకొనుట ముఖ్యం.మీ ఆందోళనలు గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి.మీరు గర్భం సమయంలో సంభోగం చేయడానికి విరుద్ధంగా ఉంటే చేయకపోవటం ఉత్తమం. మీరు ఒక ఆరోగ్యకరమైన గర్భం కలిగి ఉంటే,మీ కదలికలను ఆస్వాదించడానికి మరియు కొత్త ఉత్సాహంను అనుభవించవచ్చు.

No comments:

Post a Comment