మహిళ గర్భణీగా ఉన్నప్పుడు, ఆమెకు వివిధ రకాలుగా ఆకలి కోరికలు
పెరుగుతాయి. ఎంత తిన్నాకూడా ఇంకా ఏదో తినాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరికలు
ఒక్కో
గర్భిణీ స్త్రీలో ఒక్కోవిధంగా ఉంటుంది. ఒకరిలో స్వీట్స్ తినాలనుంటే, మరికొరిలో, కారం తినాలని ఉంటుంది. మరికొరిలో పచ్చికూరలు తినాలినిపిస్తుంది. అయితే, గర్భిణీ స్త్రీలు పచ్చికూరగాయలు తినడం వల్ల కడుపులో పెరిగే ఫీట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని ఒక పాతకాలపు అపోహం ఉంది. కానీ రీసెంట్ గా కొన్ని పరిశోధన ప్రాకారం గర్భిణీ స్త్రీలు పచ్చికూరగాయలను తీసుకోవడం ద్వారా అత్యధికంగా ప్రోటీనులు మరియు మినరల్స్ పొందుతుందని నిర్ధారించారు. అయితే పచ్చికూరల్లో బ్యాక్టీరియా మరియు హెమగ్లూటనిన్ కలిగి ఉంటాయాని అవి రెడ్ బ్లడ్ సెల్స్ క్రియలకు ఆటంకం కలిగిస్తాయని చెబుతారు. అందువల్ల, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకోవడానికి ముందు ఉప్పు నీటిలో వెజిటేబుల్స్ ను కొంత సమయం నానబెట్టి, శుభ్రంగా కడిగేసి తర్వాత తీసుకోవాలని ఆహార నిపుణుల యొక్క సలహా. గర్భధారణ సమయంలో ఒక గుప్పెడు పచ్చికూరలు తీసుకోవడం చాలా మంచిది. మీరు గర్భధారణ సమయంలో మీకు నచ్చిన పచ్చికూరలు తినాలని మీకు ఇష్టంగా ఉంటే, ఈక్రింది కొన్ని ప్రత్యేమైన ఆహారాలను ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం లిస్ట్ అవుట్ చేయబడింది.

No comments:
Post a Comment