స్త్రీ గర్భం ధరిస్తే, వారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో వైట్
ఫుడ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ఫలితం. అందువల్ల వారు ఒక ఫేయిర్ బేబీని
ప్రసవించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియాలో అటువంటి ఫెయిర్
బేబీని కలిగి ఉండటం చాలా ముఖ్యం.
ఆరోగ్యనిపుణుల ప్రకారం, మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారా అది మీకు
పుట్టే బిడ్డ ఫెయిర్ గా ఉన్నారా లేదా అని తెలపదు. అది తల్లి, తండ్రి యొక్క
జీన్స్ తో మిళతమైన ఫెయిర్ నెస్ అనేది వస్తుందని చెబుతారు. అందువల్ల మన
ఇండియన్స్ లో చాలా మందిలో అనేక అపోహలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని ఆహారాలను
తీసుకోవడం ద్వారా మీకు పుట్టే బిడ్డ కూడా ఫెయిర్ గా ఉంటారని నమ్ముతారు.
ఇటువంటి అపోహలను మీరు స్ట్రాంగ్ గా నమ్మేట్లేైతే, ఈ క్రింది లిస్ట్ లో
తెలిపిన కొన్ని ఆహారాలను కూడా గర్భిణీ తీసుకొనే రెగ్యులర్ డైట్ లో
చేర్చుకోవచ్చు. అయితే, ఈ ఆహారాలను తీసుకోవడం ద్వార మాత్రమే గర్భిణీ పొట్టలో
పెరిగే పిండంకు మంచి కలర్ వస్తుందనే గ్యారెంటీ లేదు. అయితే గర్భిణీ కొన్ని
వైట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా పిల్లలు తెల్లగా పుడాతరనే భావన ఉంది.
పిల్లలు తెల్లగా పుట్టడం కోసం ఈ వైట్ ఫుడ్స్ ను మన ఇండియన్ మహిళలు చాలా
మంది అనుసరించారు. ఈ అపోహను మీరు కూడా నమ్ముతున్నట్లైతే, మీకు పెట్టబోయే
బేబీ ఫెయిర్ గా పుట్టాలంటే ఈ క్రింది ఆహారాలను గర్భిణీ స్త్రీలు రెగ్యులర్
డైట్ లో చేర్చుకోవాలి.

No comments:
Post a Comment