అవాంఛిత గర్భం రాకుండా ఉండటానికి తీసుకొనే మాత్రలనే కాంట్రాసెప్టివ్ పిల్స్
అంటారు. కాంట్రాసెప్టివ్ పిల్స్ తినడం వల్ల గర్భం పొందకుండా సహాయపడుతుంది.
ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ మార్కెట్లో ఫార్మాసూటికల్సో అందుబాటులో
ఉన్నాయి . అవాంఛిత గర్భంను నివారించడం కోసం, మీ పార్ట్నర్ తో శంగారం జరిపిన 72గంటలలోపు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇలా రెగ్యులర్ గా, ఇలా ఎమర్జెన్సీ కాట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవడం వల్ల, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వద్దనుకొనే వారు ఎటువంటి ప్లాన్ లేకుండా అనుకోకుండా శంగారంలో కలవడం లేదా బర్త్ కంట్రోల్ పద్దతిని పాటించడం వల్ల అనేక మంది మహిళలు ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ ను మింగుతుంటారు. కొన్ని సందర్భాలో వీరు తలనొప్పి, పీరియడ్స్ మరయిు క్రామ్స్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు . ఈ మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ ' లేదా డే ఆఫ్టర్ పిల్స్ శరీరానికి చాలా హనికర ప్రభావాన్ని చూపెడుతాయి. చాలా చిన్న సమస్యల నుండి మేజర్ గా సైడ్ ఎఫెక్ట్స్ ను చూపెడుతాయి. క్రమంగా ఇలా గర్భనిధోక మాత్రలు వాడుతూ పోతే, దీర్ఘకాలంలో మీరు గర్భం పొందడానికి చాలా కష్టం కావలచ్చే లేదా గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా, ఈ గర్భనిరోధక మాత్రలు ఓవొలేషన్ ను మరియు ప్రత్యుత్పన్ని జరపకుండా చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఈ అత్యవసర గర్భ నిరోధక మాత్రలు ఓవొలేషన్ ను జరకుండా మద్యలోనే ఆపివేయడం లేదా గర్భం పొందకుండా ప్రత్యుత్పత్తి జరకుండా అడ్డుకోవడం చేస్తుంది. గర్భనిరోధక మాత్రలు తినడం వల్ల రుతుక్రమాన్ని అడ్డుకుంటుంది మరియు 2-3నెలల వరకూ గర్భం దాల్చకుండా నిరోధిస్తుంది. దాంతో వికారం, మైకము మరియు తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఎదుర్కోవల్సి వస్తుంది. మరికొన్ని దుప్ప్రభావాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి...

1. ఓవొలేషన్ జరగకుండా ఆపు చేస్తుంది:
గర్భ నిరోధక మాత్రలు అండోత్సర్గము జరగకుండా మరియు ప్రత్యుత్పత్తి, లేదా అడం
ఫలదీకరణ జరకుండా నియంత్రిస్తుంది. ఇది అడోత్సర్గం మరియు
రుతక్రమాన్నిఅడ్డుకుంటుంది.

No comments:
Post a Comment