Wednesday, November 20, 2013

పిల్లలు గోర్లు కొరకడం మాన్పించడానికి ....

మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా, ఉన్నట్లైతే వారిని గమనించినట్లైతే వారు ఏదో ఒక చెడు అలవాటును కలిగి ఉంటారు. పిల్లల్లో అతి సాధరణ చెడు అలవాటు పిల్లలు నోట్లో వేళ్ళు పెట్టుకోవడం లేదా గోళ్ళు కొరకడం ఎక్కువ. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎవరైతే గోళ్ళు కొరుకుతారో అటువంటి పిల్లల్లో ఒక విధమైన భయం కలిగి ఉంటారు. మరియు వారు గోర్లు కొరకడం వల్ల వారిలో భద్రత భావన కలుగుతుందనేది వారి నమ్మకం. గోళ్ళు తరచూ కొరకడం వల్ల ఇది ఒక చెడు అలవాటుగా మారుతుంది. దాంతో పిల్లల్లో కడుపుకు సంబంధించిన అనే ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంది. మీ పిల్లలు ఇటువంటి అసాధరణ చెడు అలవాట్ల వల్లే కొన్ని ఇన్ఫెక్షన్స్ కు గురికావల్సి వస్తుంది. చేతులతో వివిధ రకాల వస్తువుల, బొమ్మలు చేత పట్టుకొని ఆడుకోవడం, తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా అలాగే నోట్లో పెట్టుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి, ఈ అలవాటు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు గమనించిన వెంటనే కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో వారిలో స్టొమక్ ఇన్ఫెక్షన్స్ మరియు స్టొమక్ అప్ సెట్ వంటి సమస్యలను నివారించవచ్చు. చిన్న పిల్లల్లో ఈ అలవాటును మాన్పించడానికి అనేక మార్గాలున్నాయి. మరి తల్లి దండ్రులు పాటించాల్సిన చిట్కాలేంటో ఒక సారి చూద్దామా...
1. తరచూ గోళ్ళను ట్రిమ్ చేస్తుండాలి: చెడు అలవాటను మాన్పించడం కోసం, తల్లిదండ్రులు ఖచ్చితంగా వారి చేతి వేళ్ళ గోళ్లను అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తుండాలి . పిల్ల చేతివేళ్ళకు గోళ్లు పొడవుగా పెరిగే వరకూ వేచి చూడకండి, అది చెడు అలవాటుగా మారుతుంది.

No comments:

Post a Comment