కొన్ని భారతీయ వంటకాల్లో చాలా ఆరోగ్యకరమైన పదార్థాలు అంటే తాజా కూరగాయలు, తృణధాన్యాలు మరియు సాధారణ పదార్థాలు అంటే పప్పులు , కాయధాన్యాలు మరియు చిక్కుళ్ళు వంటి పదార్థాలు ఉంటాయి. అయితే, ప్రాంతీయ శైలిలో వంటలు తయారుచేయడం మీద అధారపడి ఉంటుంది. లేదా వంటలు ఎలా తయారు చేస్తారనేదాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవి హైక్యాలరీలు కలిగి ఉండవచ్చు. నిజానికి, తరచుగా వండే కొన్ని రకాల వంటలు హై క్యాలరీలను కలిగి ఉంటాయి. కారణం వాటిలో క్రీమ్, నెయ్యి, బట్టర్ మరియు షుగర్ వంటివి ఉపయోగించడం వల్లే, ఈ వంటకాల్లో క్యాలరీలు ఎక్కరు. మీరు గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ఇక్కడా కొన్ని హై క్యాలరీ ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని నివారించినట్లైతే మీ ఆరోగ్యంతో పాటు, బరువును కూడా తగ్గవచ్చు. మరి అలాంటి హైక్యాలరీ ఫుడ్స్ మీరు మీ రెగ్యులర్ డైట్ నుండి నివారించబడే కొన్ని ఆహారాల మీద ఓ లుక్కేయండి...
1.చికెన్ కుర్మా కర్రీ: ఇది చాలా చిక్కగా ఉండే క్రీమ్ స్టైల్ చికెన్ డిష్, చాలా మంది ఇల్లలో దీన్ని తయారుచేసుకుంటారు. ఈ వంటకు ముఖ్యంగా చికెన్, అల్లం, వెల్లుల్లిపేస్ట్, బట్టర్ లేద నెయ్యిని ఉపయోగించడమే. దీని ద్వారా ఎన్ని క్యాలరీలు మీ శరీరం పొందుతుంది: దరిదాపు 800-870kcal.

No comments:
Post a Comment