ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్ అని పిలుస్తుంటారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్ ఒకటి. దీనిలో పుష్కలంగా ఉండే సి విటమిన్ చర్మానికి నిగారింపు ఇస్తుంది. ఆరంజ్ లో
ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది. తినడానికే కాదు, బ్యూటీ కేర్ కోసం కూడా ఆరంజ్ ఫ్రూట్ ని ఉపయోగించవచ్చు. ఆరెంజ్‌లో ఉన్న సి విటమిన్, పొటాషియం మరియు ఫోలిక్ ఆసిడ్ కలిగివుండటం ద్వారా చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. స్కిన్ డామేజ్, ఎల్లో పిగ్మెంట్లకు ఆరెంజ్ జ్యూస్‌నో రోజూ తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ 200 ఎం.ఎల్ ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా 60ఎంజీ విటమిన్ సి లభిస్తుందని పరిశోధనలో తేలింది. అంతే కాదు, ఆరెంజ్ తొక్కను కూడా అనేక ఫేస్ ప్యాక్ లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో లభించే అన్ని రకాల ఫేస్ ప్యాక్ లలో ఆరెంజ్ తొక్క పౌడర్ లేదా ఆరెంజ్ జ్యూస్ ను ఉపయోగించడం లిస్ట్ లో తప్పని సరిగా ఉంటుంది. అంతే కాదు, ఇంట్లో తయారుచేసేకొనే కొన్ని రకాలా ఫేస్ ప్యాక్ లలో పాలు, తేనెతో కూడా ఆరెంజ్ తొక్కను ఉపయోగిస్తున్నారు. ఆరెంజ్ లోని విటమిన్ సి చర్మం తత్వాన్ని మెరుగుపరుస్తుంది, టానింగ్ తో పోరాడుతుంది మరియు వయస్సు మీద పడనీయ్యకుండా చేస్తుంది. అంతే కాదు, చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కను పడేయకుండా ఎండలో ఎండబెట్టి, పొడి చేసి పాలు, తేనెతో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోడం వల్ల అనేక చర్మ సమస్యలు పొడిచర్మం, మొటిమలు, నిర్జీవమైన మరియు టాన్డ్ స్కిన్ ను తొలగించుకోవచ్చు. శీతాకాలంలో ఆరెంజ్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి శీతాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల అటు అరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మరి ఈ ఆరోగ్య ప్రధాయిని ఆరెంజ్ ఈ చలికాలంలో చర్మాన్ని ఏవిధంగా రక్షిస్తుందో చూద్దాం...

No comments:
Post a Comment