సాధరణంగా టీనేజ్ లో రావల్సిన మొటిమలు కొందరిలో వయస్సు పెరిగేకొద్దీ కూడా హార్మోనులు అసమతుల్యత వల్ల మొటిమలకు దారి తీస్తుంది. కొందరికి వాతావరణ ప్రభావం, దుమ్మ, ధూలి వల్ల మొటిమలు ఏర్పడితే మరికొందరికేమో..
ఫుడ్ అలర్జీ వల్ల, లేదా ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వల్ల లేదా డ్రైరీప్రొడక్ట్స్, స్వీట్స్ అధికంగా తినడం వల్ల మొటిమలు ఏర్పడటానికి దారితీస్తుంది. అయితే చాలా మంది చర్మవ్యాధి నిపునులు మాత్ర ఆహారానికి మరియు మొటమలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేల్చారు. కానీ చాలా పరిశోధనలు మాత్రం ఈ విషయంలో అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఏభైయేళ్లుగా సాగుతున్న పరిశోధనలు తీసుకునే ఆహార పానీయాలకు మొటిమలకు సంబంధం ఉందని తెలియచేస్తున్నాయి. గ్లైసిమిక్ ఇండెక్సు(జిఐ) ఎక్కువ శాతం ఉన్న ఆహారం లేదా తాగే పాలు మొటిమలు విస్తరించడానికి కారణమవుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చర్మం నొప్పిగా ఉండడం తరువాత మొటిమలు పుట్టడం మిలియన్ టీనేజర్లకు సమస్యగా మారింది. ముఖం, మెడ,ఛాతి, వీపు వెనుక మొటిమలు విస్తరిస్తుంటాయి. చచ్చుబడిన చర్మ కణాలు మచ్చలుగా మారి తరువాత మొటిమలు లేస్తుంటాయి. హార్మోన్ల ఉత్త్పత్తి ఎక్కువ తక్కువలే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. 80 శాతం మంది టీనేజర్లు తమ యవ్వన దశ అంతా వీటితోనే సతమతమవుతున్నారు. వీటి వల్ల ప్రమాదం ఏమీ లేకున్నా ముఖం లేదా ఇతర శరీరభాగం చూడడానికి జుగుప్సాకరంగా ఉన్నట్టు భావిస్తుంటారు. 19వ శతాబ్దం నుంచి మొటిమలకు ఆహారానికి సంబంధం ఉందనే పరిశోధకులు అనుకుంటున్నారు. చాకెలెట్, చక్కెర, కొవ్వు ముఖ్యమైన కారకులుగా భావించారు. 1960 నుంచి ఆహారానికి మొటిమలకు సంబంధం లేదన్న వాదన ప్రచారంలోకివచ్చింది. ఇటీవల డెర్మటాలజిస్టులు, డైటీషియన్లు తిరిగిదీన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. మొటిమల చికిత్సలో వైద్య పోషక చికిత్స పాత్రపై పరిశోధన చేశారు. గ్లైసిమిక్ ఇండెక్సు (జిఐ) అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే అవి రక్తంలో సులువుగా వేగంగా జీర్ణం అవుతాయని హార్మోన్ల హెచ్చుతగ్గుల ఫలితంగా మొటిమలు తీవ్రంగా విస్తరిస్తాయని కనుక్కొన్నారు. మరి తాజా పరిశోధనప్రకారం ఈ ఆహారాలకు మొటిమలకు సంబంధ ఉన్నదని తేల్చాలి..మరి ఆహారాలేంటో చూద్దాం... మొటిమలు ఏర్పడటానికి కారణం ఈ ఆహారాలే...1/15

No comments:
Post a Comment