బాలీవుడ్ లో అమితాబ్, శ్రీదేవి జోడి అంటే.. ఇక ఆసినిమాకు క్రేజ్ మాములుగా ఉండదు. వీరి ఎన్నో సంచనాలకు కేరాఫ్ గా మారుతుంటాయి. మరి అలాంటి వాటిలో
1992లో వచ్చిన సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ ''ఖుదాగవా''’. దీనిలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, జంటగా నాగార్జున ఓ కీలక పోషించారు. ఇండియా, ఆఫ్గనిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుండంతో ఆ చిత్ర నిర్మాత మనోజ్ దేశాయ్ 'ఖుదాగవా'కు సీక్వెల్ ను రెడీ చేస్తున్నాడు. ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా మళ్లీ 'అమితాబ్', 'శ్రీదేవి'లే ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్ లో నటించడానికి ఇప్పటికే అమితాబ్ అంగీకరించాడట. అయితే పూర్తి స్క్రిప్ట్ తీసుకువస్తే, చూసి నచ్చితే ఓకే చేస్తానని చెప్పిందట శ్రీదేవి. ఇక నాగార్జున పాత్ర ఎవరు చేస్తారు.. సినిమా పూర్తి విశేషాలు త్వరలో ప్రకటిస్తామంటున్నాడు నిర్మాత. సో బాలీవుడ్ లో అమితాబ్, శ్రీదేవి కాంబినేషన్ అంటే ఆ క్రేజే వేరు. మరి ఈ మూవీ తెరపైకి వస్తుందా..? లేదా..? చూడాలి.

No comments:
Post a Comment