సిబిఐ కోర్టు జగన్ కు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన అభిమానులు, వైసిపి నేతలు
సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని
వైసిపి
కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అభిమానులు
మాట్లాడుతూ.. జగన్ ను సిఎం కాకుండా చేసే శక్తి ఎవరికీ లేదని పేర్కొన్నారు.
చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తాము
స్వాగతిస్తున్నామని వారు తెలిపారు.
No comments:
Post a Comment