ఐపిఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై జీవిత కాల నిషేధం విధిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. చెన్నయ్ లో మంగళవారం జరిగిన బిసిసిఐ ప్రత్యేక సర్వ సభ్య
సమావేశంలో లలిత్ మోడీపై ఈ ఏకగ్రీవ తీర్మానం ప్రకటించారు. ఐపిఎల్ లో ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనపై ఈ నిషేధం విధించారు. మరోవైపు బిసిసిఐ తాత్కాలిక కార్యదర్శిగా సంజయ్ పటేల్ ను నియమించారు.
No comments:
Post a Comment