Sunday, September 8, 2013

'డోస్' పెంచుతానన్న సమంత!

'సమంత'.. ఫస్ట్ మూవీతోనే లవ్ లీ ఇంప్రెషన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ మారిపోయింది. ప్రస్తుతం సమంత కోసం ఎంతో
మంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీంతో సమంత ఏం డిమాండ్ చేసినా ఓకే చెప్పడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. కానీ సమంత మాత్రం రివర్స్ లో తానే డోస్ పెంచుతానంటోంది. అవసరమైతే మరింత ఎక్స్ పోజ్ చేస్తానని డైరెక్టర్ కు చెప్పి సినీ వర్గాలకు షాక్ ఇచ్చిందట. అయితే దీనికంతటికీ కారణం ఓ స్టార్ హీరో అని సమాచారం.
 సమంత కు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. బృందావనంలో నటించినప్పటి నుంచి 'సమ్మూ బేబీ'కి 'యంగ్ టైగర్' యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. ప్రస్తుతం 'రామయ్యా వస్తావయ్యా'లో ఈ ఇద్దరూ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ పాటకు దర్శకుడు అడక్కుండానే ఇంకాస్త ఎక్స్ పోజ్ చేస్తానని చెప్పి షాక్ ఇచ్చిందట. అంతే కాక ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా 'రభస'లో కూడా సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ కెమిస్ట్రీ ఎక్కడ వర్కవుట్ అయిందో గానీ అతని కోసం అవసరమైతే బికినీ కూడా వేస్తుందా అని సినీ విమర్శకులు సెటైర్స్ వేస్తున్నారు. మరి ఈ బేబీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

No comments:

Post a Comment