టాలీవుడ్ లో ఇద్దరు మెగా హీరోలకు దర్శకులు దొరడకం లేదట. ఉన్న దర్శకులలో ఎవరినీ కదిపినా ఫ్లాప్ హిస్టరీలే కనిపిస్తున్నయని సమాచారం. చేసేదేం లేక వారితోనే
సినిమా తీయడానికి రెఢీ అయినట్లు టాలీవుడ్ సమచారం. ఆ ఇద్దరు మెగా హీరోలు రామ్ చరణ్, బన్ని..
రామ్ చరణ్ .. తుఫాన్, ఎవడు తప్ప మరే సినిమా తన చేతిలో లేదట. అయితే చరణ్ ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీనికి ప్రస్తుతం ఫ్లాపులు మాత్రమే ఇస్తున్న కృష్ణవంశీ దర్శకుడని చెబుతున్నారు. చరణ్ తో పాటు వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ లు కూడా నటిస్తున్న ఈ మూవీని 'దిల్ రాజు' నిర్మిస్తున్నాడనే వార్తలొస్తున్నాయి. అయితే 'మిర్చి' లాంటి హిట్ ఇచ్చిన కొరటాల శివను కాదని చరణ్ కృష్ణవంశీకి ఓకే చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
'అల్లు అర్జున్' 'ఇద్దరమ్మాయిల'తో ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఈ హీరో రూట్ మార్చాడు. మరో ఫ్లాప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ప్రస్తుతం 'రేసుగుర్రం' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దీని తర్వాత 'స్వామిరారా' సినిమా దర్శకుడు 'సుధీర్ వర్మ'తో ఓ సినిమా తిస్తాడు అని వార్తలు వినిపించినా.. లేటెస్ట్ గా మరో ఫ్లాప్ డైరెక్టర్ పరశురామ్ కు బన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. పరశురామ్ చెప్పిన కథకు బన్ని ఓకే చెప్పాడనే న్యూస్ చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

No comments:
Post a Comment