'బాద్ షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుతుంది'. ఈ డైలాగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో రెండు సినిమాలకు వర్తిస్తోంది. ఎందుకంటే ఇప్పుడీ రెండు సినిమాలూ
ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నాయి. పవన్ సినిమా 'అత్తారింటికి దారేదీ', ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా'. పవన్ సినిమాను ఈ వారంలోనే రిలీజవుతుందని ప్రచారం జరిగినా.. మూడో వారానికి వాయిదా పడింది. దీంతో ఇప్పుడు పవన్, ఎన్టీఆర్ ల మధ్య వార్ స్టార్ట్ కాబోతోంది. ఎందుకంటే 'రామయ్యావస్తావయ్యా' మూవీను ఆగష్టు 9న రిలీజ్ చేస్తామని షూటింగ్ స్టార్టింగ్‌లోనే డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పాడు. దీంతో క్లాష్ ఎందుకనుకున్నారో లేక నిజంగానే షూటింగ్ పూర్తి కాదనుకున్నారో గానీ, దిల్ అండ్ టీమ్ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తాం డిసైడ్ అయ్యారు.
అయితే మొదట పవన్ తన సినిమాను ఈనెల 3 లేదా 4 తేదీల్లో విడుదల చేయమని చెప్పాడట. కానీ ఇంకా ఉద్యమ వేడి చల్లారకపోవడంతో సినిమాను 19న విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యారు. దీంతో ఆ తర్వాత వారంలోనే విడుదల కాబోతున్న రామయ్య కు షాక్ తగిలింది. ఇక ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం, పవన్ కావాలనే ఇలా తన సినిమాను 19న విడుదల చేస్తున్నాడని సమాచారం. గతంలో దిల్ రాజు, త్రివిక్రమ్ పై చేసిన కమెంట్స్ కు ప్రతిస్పందనగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అంటే దిల్ రాజు పై రివెంజ్ తీర్చుకోవడానికి త్రివిక్రమ్ సినిమాతో తేల్చుకోబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఇక ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

No comments:
Post a Comment