Thursday, September 19, 2013

విద్యార్థిని పై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడు తో దాడి..

జిల్లాలో 8వ తరగతి విద్యార్థిని రశ్మితపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడు తో గొంతుపై దాడి చేశారు.ఈ ఘటనలో విద్యార్థినికి గాయాలయ్యాయి. అయితే ప్రాణపాయం తప్పింది. 8వ తరగతి చదువుతున్న
విద్యార్థిని గాయత్రినగర్ కాలనీలోని సాయి అపార్ట్ మెంట్ వద్దనున్న ఓ ఇంటిలో నివాసం ఉంటోంది. గురువారం ఉదయం వాకిలి ఊడుస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్ తో గొంతుపై దాడి చేయడంతో విద్యార్థిని అక్కడకక్కడనే కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించిన ఆ విద్యార్థిని పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజమాబాద్ జిల్లాలతో మహిళల పట్ల దాడులు అధికమయ్యాయని, మహిళా పోలీసుస్టేషన్

No comments:

Post a Comment