'ప్రిన్స్ మహేష్'.. కూల్ ఉంటూ ఖూనీలు చేసే క్యారెక్టర్లు చేయడంలో 'అతడి'కి అతడే సాటి. 'మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లినా'
రికార్డుల అంతు చూడకుండా రాడు. మరి అలాంటి వాడు ఛాలెంజ్ విసిరాడంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో అంటారా..? ప్రస్తుతం ప్రిన్స్ 'నేనొక్కడినే' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత త్వరలోనే శ్రీను వైట్ల డైరెక్షన్ లో 'ఆగడు' చేయనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా కూడా లైన్లో ఉంది. ఇప్పుడు ఈ మూడు సినిమాలతో స్టార్ హీరోలకు ఛాలెంజ్ విసరబోతున్నాడు మహేష్.
దర్శకుడు ఇంతకుముందు చెప్పినట్టు 'నేనొక్కడినే' చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ లో వచ్చే 'ఆగడు' సమ్మర్ లో సందడి చేయనుందని టాలీవుడ్ టాక్. ఇక కొరటాల శివ సినిమాను ఖచ్చితంగా 2014 దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే రాబోయే ఏడాదిని ఆల్రెడీ ప్రిన్స్ ఆక్రమించాడన్న మాట. మహేష్ ముందే ఫిక్స్ అయ్యాడు కాబట్టి, ఆ సీజన్స్ లో ఇతర స్టార్ హీరోలు రావడం కష్టమే. సో మహేష్ ముందే ఆక్యుపై చేసిన సీజన్లోకి వేరే హీరోలు వస్తారా లేదా అనేది చూడాలి.

No comments:
Post a Comment