Thursday, August 1, 2013

మంత్రి 'గంటా' రాజీనామా..

విశాఖ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మంత్రితోపాటు మదనపల్లి
ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఎమ్మెల్సీ దేశయ్య తిప్పారెడ్డి సైతం తమ పదవులకు రాజీనామా చేశారు.

No comments:

Post a Comment