న్యూ ఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఎఐసిసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, రాజీనామాలు చేయొద్దని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్గిజయ్ సింగ్ సీమాంధ్ర
మంత్రులకు సూచించారు. రాజీనామాల నేపథ్యంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. '' సీమాంధ్ర నేతల రాజీనామాలపై కేంద్ర మంత్రులు, నేతలతో మాట్లాడుతున్నాం. వారి అనుమానాలను నివృత్తి చేస్తాము'' అన్నారు. అప్పటి వరకు అందరూ శాంతియుతంగా ఉండాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర విభజన తర్వాత రాజధాని విషయంలో కర్నూలు, ఒంగోలు, గుంటూరు లాంటి నగరాలు చర్చకు మాత్రమే వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.

No comments:
Post a Comment